కురాన్ - 93:6 సూరా సూరా దుహా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

6
أَلَمۡ يَجِدۡكَ يَتِيمٗا فَـَٔاوَىٰ

Transliteration: (Alam ya jidka yateeman fa aawaa )

(ఓ ముహమ్మద్!) ఏమీ? నిన్ను అనాథునిగా[1] చూసి, ఆయన (అల్లాహ్) నీకు ఆశ్రయం కల్పించలేదా?

సూరా సూరా దుహా ఆయత 6 తఫ్సీర్




[1] దైవప్రవక్త ('స'అస) అనాథునిగా ఉంటే అల్లాహ్ (సు.తా.) అతనికి ఆశ్రయం కల్పించాడు. అతని తండ్రి అతని పుట్టుకకు కొన్ని మాసాల ముందు చనిపోయారు. తల్లి అతను 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు చనిపోయింది.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now