కురాన్ - 44:54 సూరా సూరా దుఖాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

54
كَذَٰلِكَ وَزَوَّجۡنَٰهُم بِحُورٍ عِينٖ

Transliteration: (Kazaalika wa zawwajnaahum bihoorin 'een)

ఇలా ఉంటుంది వారి స్థితి! మరియు మేము వారిని అందమైన, ప్రకాశవంతమైన కళ్ళు గల వారితో (హూర్ లతో) వివాహం చేయిస్తాము.[1]

సూరా సూరా దుఖాన్ ఆయత 54 తఫ్సీర్




[1] 'హూరున్: చూడండి, 56:22, 52:20, 55:56, 37:48, 37:52. వారి కళ్ళ నలుపు మరియు తెలుపు ఎంతో అందంగా ఉంటాయి. వారిని చూసినవారు వారి అందానికి ముగ్దులైపోతారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now