కురాన్ - 51:14 సూరా సూరా ధారియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

14
ذُوقُواْ فِتۡنَتَكُمۡ هَٰذَا ٱلَّذِي كُنتُم بِهِۦ تَسۡتَعۡجِلُونَ

Transliteration: (Zooqoo fitnatakum haa zal lazee kuntum bihee tas ta'jiloon)

(వారితో ఇలా అనబడుతుంది): "మీ పరీక్షను[1] రుచి చూడండి! మీరు దీని కొరకే తొందర పెట్టేవారు!"

సూరా సూరా ధారియాత్ ఆయత 14 తఫ్సీర్




[1] ఫిత్ నతున్: అంటే ఇక్కడ శిక్ష లేక నరకాగ్నిలో కాలడం. చూడండి, 6:128, 40:12, 43:74.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now