కురాన్ - 51:19 సూరా సూరా ధారియాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

19
وَفِيٓ أَمۡوَٰلِهِمۡ حَقّٞ لِّلسَّآئِلِ وَٱلۡمَحۡرُومِ

Transliteration: (Wa feee amwaalihim haqqul lissaaa'ili walmahroom)

మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి[1] హక్కు ఉంటుంది.

సూరా సూరా ధారియాత్ ఆయత 19 తఫ్సీర్




[1] మ'హ్రూమ్ లకు: అంటే ఆవశ్యకత ఉండి కూడా యాచించని వారికి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now