కురాన్ - 87:5 సూరా సూరా అలా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

5
فَجَعَلَهُۥ غُثَآءً أَحۡوَىٰ

Transliteration: (Faja'alahoo ghusaaa'an ahwaa)

మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు.[1]

సూరా సూరా అలా ఆయత 5 తఫ్సీర్




[1] 'గుసా'అన్: ఎండినగడ్డి. అ'హ్వా: నల్లని. అంటే పచ్చగడ్డిని ఎండింపజేసి నల్లని చెత్తాచెదారంగా చేస్తాడు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now