కురాన్ - 96:2 సూరా సూరా అలక్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

2
خَلَقَ ٱلۡإِنسَٰنَ مِنۡ عَلَقٍ

Transliteration: (Khalaqal insaana min 'alaq )

ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు.[1]

సూరా సూరా అలక్ ఆయత 2 తఫ్సీర్




[1] అల్-'అలఖతు: అంటే The Clot of Blood, Leech like substance, రక్తముద్ద, షిలగ, జలగ, పిండం, జీవకణం అనే అర్థాలున్నాయి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now