కురాన్ - 6:66 సూరా సూరా అనాం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

66
وَكَذَّبَ بِهِۦ قَوۡمُكَ وَهُوَ ٱلۡحَقُّۚ قُل لَّسۡتُ عَلَيۡكُم بِوَكِيلٖ

Transliteration: (Wa kaz zaba bihee qawmuka wa huwal haqq; qul lastu'alaikum biwakeel)

మరియు ఇది (ఈ ఖుర్ఆన్) సత్యమైనది అయినా నీ జాతి వారు దీనిని అబద్ధమని నిరాకరించారు. వారితో ఇలా అను: "నేను మీ కొరకు బాధ్యుడను (కార్యసాధకుడను) కాను!"[1]

సూరా సూరా అనాం ఆయత 66 తఫ్సీర్




[1] అంటే అల్లాహ్ (సు.తా.) సందేశాన్ని మీకు యావత్తు అందజేయటమే నా పని. కాని మిమ్మల్ని దానిపై అమలు చేసేటట్లు చేయడం నా ('స'అస) పని కాదు. చూడండి, 18:29.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now