కురాన్ - 21:100 సూరా సూరా అంబియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

100
لَهُمۡ فِيهَا زَفِيرٞ وَهُمۡ فِيهَا لَا يَسۡمَعُونَ

Transliteration: (Lahum feehaa zafeerunw wa hum feehaa laa yasma'oon)

అందులో వారు (దుఃఖం చేత) మూలుగుతూ ఉంటారు. అందులో వారేమి వినలేరు.[1]

సూరా సూరా అంబియా ఆయత 100 తఫ్సీర్




[1] నరకంలో వారంతా బాధల వల్ల ఏడుస్తూ ఉంటారు. వారి రోధనల ధ్వని వల్ల వారందు ఏమీ వినలేక పోతారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now