కురాన్ - 21:37 సూరా సూరా అంబియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

37
خُلِقَ ٱلۡإِنسَٰنُ مِنۡ عَجَلٖۚ سَأُوْرِيكُمۡ ءَايَٰتِي فَلَا تَسۡتَعۡجِلُونِ

Transliteration: (Khuliqal insaanu min 'ajal; sa ureekum Aayaatee falaa tasta'jiloon)

మానవుడు ఆత్రగాడుగా (తొందర పాటు జీవిగా) పుట్టించబడ్డాడు.[1] త్వరలోనే నేను మీకు నా సూచనలు చూపుతాను, కావున నన్ను తొందరపెట్టకండి.[2]

సూరా సూరా అంబియా ఆయత 37 తఫ్సీర్




[1] మానవునికి సహనం లేదు, చూడండి 17:11. [2] చూడండి, 16:1, అంటే తీర్పుదినం రానున్నది.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now