కురాన్ - 21:40 సూరా సూరా అంబియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

40
بَلۡ تَأۡتِيهِم بَغۡتَةٗ فَتَبۡهَتُهُمۡ فَلَا يَسۡتَطِيعُونَ رَدَّهَا وَلَا هُمۡ يُنظَرُونَ

Transliteration: (Bal ta'teehim baghtatan fatabhatuhum falaa yastatee'oona raddahaa wa laa hum yunzaroon)

వాస్తవంగా, అది వారిపై అకస్మాత్తుగా వచ్చిపడి వారిని కలవర పెడుతుంది.[1] వారు దానిని నివారించనూ లేరు మరియు వారికెలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు.

సూరా సూరా అంబియా ఆయత 40 తఫ్సీర్




[1] తబ్ హతు: perplex, stupify, కలవర పెట్టు, చికాకు పరచు, తెలివితేటలను పోగొట్టు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now