కురాన్ - 21:49 సూరా సూరా అంబియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

49
ٱلَّذِينَ يَخۡشَوۡنَ رَبَّهُم بِٱلۡغَيۡبِ وَهُم مِّنَ ٱلسَّاعَةِ مُشۡفِقُونَ

Transliteration: (Allazeena yakhshawna Rabbahum bilghaibi wa hum minas Saa'ati mushfiqoon)

వారి కొరకు ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో![1] మరియు అంతిమ ఘడియను గురించి భీతిపరులై ఉంటారో!

సూరా సూరా అంబియా ఆయత 49 తఫ్సీర్




[1] చూడండి, 2:3.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now