Transliteration: (Wallazeena kafaroo bi Aayaatil laahi wa liqaaa'iheee ulaaa'ika ya'isoo mir rahmatee wa ulaaa'ika lahum 'azaabun aleem)
మరియు ఎవరైతే, అల్లాహ్ సూచనలను మరియు ఆయనతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తారో, అలాంటి వారు నా కరుణ పట్ల నిరాశ చెందుతారు.[1] మరియు అలాంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది.
సూరా సూరా అంకబూత్ ఆయత 23 తఫ్సీర్
[1] చూడండి, 8:156.
×
Download Our Quran App
For a faster and smoother experience, install our mobile app now.
సూరా సూరా అంకబూత్ ఆయత 23 తఫ్సీర్