కురాన్ - 7:7 సూరా సూరా అరాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

7
فَلَنَقُصَّنَّ عَلَيۡهِم بِعِلۡمٖۖ وَمَا كُنَّا غَآئِبِينَ

Transliteration: (Falanaqussanna 'alaihim bi'ilminw wa maa kunnaa ghaaa'ibeen)

అప్పుడు (జరిగిందంతా) వారికి పూర్తి జ్ఞానంతో వివరిస్తాము. ఎందుకంటే, మేము (ఎక్కడనూ, ఎప్పుడునూ) లేకుండా లేము[1].

సూరా సూరా అరాఫ్ ఆయత 7 తఫ్సీర్




[1] అంటే అల్లాహ్ (సు.తా.) కు ప్రతి ప్రత్యక్ష-పరోక్ష, గోచర-అగోచర, విషయాల జ్ఞానం ఉంది. అల్లాహుతా'ఆలా తన జ్ఞానంతో ప్రతిచోట ఉంటాడు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now