కురాన్ - 7:78 సూరా సూరా అరాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

78
فَأَخَذَتۡهُمُ ٱلرَّجۡفَةُ فَأَصۡبَحُواْ فِي دَارِهِمۡ جَٰثِمِينَ

Transliteration: (Fa akhazat humur rajfatu fa asbahoo fee daarihim jaasimeen)

అప్పుడు వారిని భూకంపం పట్టుకున్నది[1]. వారు తమ ఇండ్లలోనే బోర్లా (శవాలుగా మారి) పడిపోయారు.

సూరా సూరా అరాఫ్ ఆయత 78 తఫ్సీర్




[1] ఇక్కడ రజ్ ఫతున్: భూకంపం, అని ఉంది. మరొకచోట 54:31లో 'సై'హతున్: భయంకర అరుపు (ధ్వని), అని వ్రాయబడి ఉంది. బహశా ఈ రెండు ఒకేసారి వచ్చి ఉంటాయి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now