కురాన్ - 90:2 సూరా సూరా బలద్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

2
وَأَنتَ حِلُّۢ بِهَٰذَا ٱلۡبَلَدِ

Transliteration: (Wa anta hillum bihaazal balad)

మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది.[1]

సూరా సూరా బలద్ ఆయత 2 తఫ్సీర్




[1] కొందరు: "తండ్రి (మూలపురుషుడు) అంటే ఆదమ్ ('అ.స.) మరియు అతని సంతానం అంటే మానవజాతి." అన్నారు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now