కురాన్ - 2:152 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

152
فَٱذۡكُرُونِيٓ أَذۡكُرۡكُمۡ وَٱشۡكُرُواْ لِي وَلَا تَكۡفُرُونِ

Transliteration: (Fazkurooneee azkurkum washkuroo lee wa laa takfuroon)

కావున మీరు నన్నే స్మరించండి, నేను కూడా మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. మరియు నాకు కృతజ్ఞులై ఉండండి మరియు నాకు కృతఘ్నులు కాకండి.[1]

సూరా సూరా బకరా ఆయత 152 తఫ్సీర్




[1] చూడండి, ఖు. 14:7 'స.బు'ఖారీ, పుస్తకం - 8, 'హదీస్' నం. 415; పుస్తకం - 9, 'హదీస్' నం. 502.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now