కురాన్ - 2:252 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

252
تِلۡكَ ءَايَٰتُ ٱللَّهِ نَتۡلُوهَا عَلَيۡكَ بِٱلۡحَقِّۚ وَإِنَّكَ لَمِنَ ٱلۡمُرۡسَلِينَ

Transliteration: (Tilka Aayaatul laahi natloohaa 'alaika bilhaqq; wa innaka laminal mursaleen)

ఇవన్నీ అల్లాహ్ సందేశాలు, వాటిని మేము యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు (మా) సందేశహరులలో ఒకడవు.[1]

సూరా సూరా బకరా ఆయత 252 తఫ్సీర్




[1] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 331; 'స. బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 735.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now