కురాన్ - 85:15 సూరా సూరా బురూజ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

15
ذُو ٱلۡعَرۡشِ ٱلۡمَجِيدُ

Transliteration: (Zul 'Arshil Majeed )

సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించిన వాడు,[1] మహత్త్వపూర్ణుడు.[2]

సూరా సూరా బురూజ్ ఆయత 15 తఫ్సీర్




[1] సింహాసనాధీశుడు, చూడండి, 7:54. [2] చూడండి, అల్లాహుతా'ఆలాను సంబోధించిన సందర్భానికి, 11:73 అల్-మజీదు: వైభవం గలవాడు, ప్రభావం, ప్రతాపం విశిష్టత, దివ్యుడు, మహిమాన్వితుడు, మహత్త్వపూర్ణుడు. .

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now