కురాన్ - 86:10 సూరా సూరా తారిక్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

10
فَمَا لَهُۥ مِن قُوَّةٖ وَلَا نَاصِرٖ

Transliteration: (Famaa lahoo min quwwatinw wa laa naasir)

అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు.[1]

సూరా సూరా తారిక్ ఆయత 10 తఫ్సీర్




[1] అల్లాహ్ (సు.తా.) శిక్ష నుండి తప్పించుకోవటానికి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now