కురాన్ - 89:17 సూరా సూరా ఫజర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

17
كَلَّاۖ بَل لَّا تُكۡرِمُونَ ٱلۡيَتِيمَ

Transliteration: (Kalla bal laa tukrimooo nal yateem )

అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు;[1]

సూరా సూరా ఫజర్ ఆయత 17 తఫ్సీర్




[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "అనాథులతో మంచిగా వ్యవహరించే వారు స్వర్గంలో నాతో పాటు - రెండు వ్రేళ్ళు తోడుగా ఉన్నట్లు - ఉంటారు." (అబూ-దావూద్) కావున అనాథలను పోషించడం, వారితో మంచిగా వ్యవహరించడం ఎంతో పుణ్యకార్యం.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now