కురాన్ - 89:5 సూరా సూరా ఫజర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

5
هَلۡ فِي ذَٰلِكَ قَسَمٞ لِّذِي حِجۡرٍ

Transliteration: (Hal fee zaalika qasamul lizee hijr )

వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి?[1]

సూరా సూరా ఫజర్ ఆయత 5 తఫ్సీర్




[1] అంటే వీటన్నిటి ప్రమాణం చేయటం, అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించటానికి చాలదా! 'హిజ్ రున్: ఆపటం, కాదనటం, బుద్ధి కూడా మానవుడిని చెడు కర్మల నుండి ఆపుతుంది.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now