కురాన్ - 25:31 సూరా సూరా ఫుర్కాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

31
وَكَذَٰلِكَ جَعَلۡنَا لِكُلِّ نَبِيٍّ عَدُوّٗا مِّنَ ٱلۡمُجۡرِمِينَۗ وَكَفَىٰ بِرَبِّكَ هَادِيٗا وَنَصِيرٗا

Transliteration: (Wa kazaalika ja'alnaa likulli Nabiyyin 'aduwwan minal mujrimeen; wa kafaa bi Rabbika haadiyanw wa naseeraa)

మరియు ఈ విధంగా మేము అపరాధుల నుండి ప్రతి ప్రవక్తకూ శత్రువులను నియమించాము[1]. మరియు నీ ప్రభువే, నీకు మార్గదర్శకుడిగా మరియు సహాయకుడిగా చాలు!

సూరా సూరా ఫుర్కాన్ ఆయత 31 తఫ్సీర్




[1] ఇలాంటి ఆయత్ కు చూడండి, 6:112.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now