కురాన్ - 25:38 సూరా సూరా ఫుర్కాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

38
وَعَادٗا وَثَمُودَاْ وَأَصۡحَٰبَ ٱلرَّسِّ وَقُرُونَۢا بَيۡنَ ذَٰلِكَ كَثِيرٗا

Transliteration: (Wa 'Aadanw wa Samooda wa As haabar Rassi wa quroonan baina zaalika katheeraa)

మరియు ఇదే విధంగా ఆద్ మరియు సమూద్ మరియు అర్ రస్స్[1] ప్రజలు మరియు వారి మధ్య ఎన్నో తరాల వారిని[2] (నాశనం చేశాము).

సూరా సూరా ఫుర్కాన్ ఆయత 38 తఫ్సీర్




[1] రస్సున్: అంటే బావి. ఇమామ్ ఇబ్నె-జరీర్ 'తబరీ: వీరే అ'స్హాబ్ అల్-ఉ'ఖ్దూద్ అని అన్నారు. చూడండి, 85:4 (ఇబ్నె-కసీ'ర్). [2] ఖర్నున్: అంటే ఒక యుగానికి లేక ఒక తరానికి చెందిన ప్రజలు. ప్రతి ప్రవక్త సమాజాన్ని ఒక ఖర్న్ కు చెందినది అని అనవచ్చు. (ఇబ్నె-కసీ'ర్).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now