కురాన్ - 69:11 సూరా సూరా హక్కా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

11
إِنَّا لَمَّا طَغَا ٱلۡمَآءُ حَمَلۡنَٰكُمۡ فِي ٱلۡجَارِيَةِ

Transliteration: (Innaa lammaa taghal maaa'u hamalnaakum fil jaariyah)

నిశ్చయంగా, ఎప్పుడైతే (నూహ్ తుఫాన్) నీరు హద్దు లేకుండా ఉప్పొంగి పోయిందో! అప్పుడు మేము, మిమ్మల్ని[1] పయనించే (నావలో) ఎక్కించాము.

సూరా సూరా హక్కా ఆయత 11 తఫ్సీర్




[1] మిమ్మల్ని అంటే మీ పూర్వీకులను.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now