కురాన్ - 69:22 సూరా సూరా హక్కా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

22
فِي جَنَّةٍ عَالِيَةٖ

Transliteration: (Fee jannnatin 'aaliyah)

అత్యున్నతమైన స్వర్గవనంలో[1].

సూరా సూరా హక్కా ఆయత 22 తఫ్సీర్




[1] స్వర్గాలలో ఎన్నో దరజాలు ఉన్నాయి. నూరు దరజాలున్నాయని 'హదీస్'లో చెప్పబడింది. దరజా అంటే వర్గం, క్రమం, శ్రేణి, కక్ష్య లేక తరగతి.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now