కురాన్ - 59:15 సూరా సూరా హషర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

15
كَمَثَلِ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ قَرِيبٗاۖ ذَاقُواْ وَبَالَ أَمۡرِهِمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ

Transliteration: (Kamasalil lazeena min qablihim qareeban zaaqoo wabaala amrihim wa lahum 'azaabun aleem)

వీరి దృష్టాంతం సమీపంలోనే గడిచిన వారిని (బనూ ఖైనుఖాఅ లను) పోలి ఉంది. వారు తమ కార్యాల ఫలితాన్ని చవి చూశారు, మరియు (పరలోకంలో) వారికి బాధాకరమైన శిక్ష ఉంది.[1]

సూరా సూరా హషర్ ఆయత 15 తఫ్సీర్




[1] ఈ ఆయత్ 2వ హిజ్రీలో, బద్ర్ యుద్ధం తరువాత మదీనానుండి వెడలగొట్టబడిన బనూ-ఖైనుఖా'అ తెగవారిని ఉద్దేశించిందని కొందరి అభిప్రాయం. మరికొందరి అభిప్రాయం ఇది 2వ హిజ్రీలో మక్కా ముష్రికులతో జరిగిన బద్ర్ యుద్ధానికి సంబంధించినదని, (ఇభ్నె-కసీ'ర్).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now