కురాన్ - 59:9 సూరా సూరా హషర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

9
??????????? ?????????? ???????? ????????????? ??? ?????????? ?????????? ???? ??????? ?????????? ????? ????????? ??? ??????????? ??????? ???????? ???????? ????????????? ??????? ??????????? ?????? ????? ?????? ?????????? ????? ????? ????? ????????? ??????????????? ???? ??????????????

Transliteration: (Wallazeena tabawwa'ud daara wal eemaana min qablihim yuhibboona man haajara ilaihim wa laa yajidoona fee sudoorihim haajatam mimmaa ootoo wa yu'siroona 'alaa anfusihim wa law kaana bihim khasaasah; wa many yooqa shuhha nafsihee fa ulaaa'ika humul muflihoon)

మరియు ఎవరైతే - ఈ (వలస వచ్చినవారు) రాకపూర్వమే - విశ్వసించి వలస కేంద్రం (మదీనా)లో నివసిస్తూ ఉండేవారో! వారికి కూడా హక్కు వుంది.[1] వారు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. మరియు వారు (వలస వచ్చిన) వారికి ఏది ఇవ్వబడినా! దాని అవసరం తమకు ఉన్నట్లు భావించరు. మరియు తమకు అవసరమున్నా వారికి తమ సొంత (అవసరాల) మీద ప్రాధాన్యతనిస్తారు. మరియు ఎవరైతే అత్మలోభం నుండి రక్షింప బడతారో! అలాంటి వారు, వారే! సాఫల్యం పొందేవారు. [2]

సూరా సూరా హషర్ ఆయత 9 తఫ్సీర్




[1] వీరు - ముహాజిర్ లు మదీనాకు రాకముందే - విశ్వసించిన మదీనా వాసులైన అన్సారులు. ఫయ్అ' ధనం మొదట ముహాజిర్ లకు పంచి పెట్టబడినా, వీరు అసూయపడలేదు. [2] 'మిమ్మల్ని మీరు లోభం నుండి రక్షించుకోండి. ఈ లోభమే పూర్వకాలపు వారిని నాశనం చేసింది. అదే వారిని రక్తపాతానికి గురిచేసింది. మరియు వారు నిషిద్ధ ('హరామ్) వస్తువులను ధర్మసమ్మతం ('హలాల్) చేసుకున్నారు.' ('స'హీ'హ్ ముస్లిం).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now