కురాన్ - 15:1 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

1
الٓرۚ تِلۡكَ ءَايَٰتُ ٱلۡكِتَٰبِ وَقُرۡءَانٖ مُّبِينٖ

Transliteration: (Alif-Laaam-Raa; tilka Aayaatul Kitaabi wa Qur-aa-nim Mubeen)

అలిఫ్ - లామ్ - రా[1]. ఇవి దివ్యగ్రంథ ఆయత్ లు మరియు (ఇది) ఒక స్పష్టమైన ఖుర్ఆన్.[2]

సూరా సూరా హిజ్ర్ ఆయత 1 తఫ్సీర్




[1] సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి. '[2] చూడండి, 5:15.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now