కురాన్ - 104:5 సూరా సూరా హుమజా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

5
وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ

Transliteration: (Wa maa adraaka mal-hutamah )

ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా?[1]

సూరా సూరా హుమజా ఆయత 5 తఫ్సీర్




[1] ఆ అగ్ని ఎంతో భయంకరమైనది. దాని తీవ్రతను బట్టి మీ బుద్ధి అర్థం చేసుకోజాలదు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now