కురాన్ - 3:196 సూరా సూరా అలి ఇమ్రాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

196
لَا يَغُرَّنَّكَ تَقَلُّبُ ٱلَّذِينَ كَفَرُواْ فِي ٱلۡبِلَٰدِ

Transliteration: (Laa yaghurrannaka taqal lubul lazeena kafaroo fil bilaad)

(ఓ ప్రవక్తా!) దేశాలలో సత్యతిరస్కారుల సంచారం, నిన్ను మోసంలో పడవేయకూడదు![1]

సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 196 తఫ్సీర్




[1] చూడండి, 40:4, 10:69 మరియు 31:24.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now