కురాన్ - 3:90 సూరా సూరా అలి ఇమ్రాన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

90
إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ بَعۡدَ إِيمَٰنِهِمۡ ثُمَّ ٱزۡدَادُواْ كُفۡرٗا لَّن تُقۡبَلَ تَوۡبَتُهُمۡ وَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلضَّآلُّونَ

Transliteration: (Innal lazeena kafaroo ba'da eemaanihim summaz daadoo kufral lan tuqbala tawbatuhum wa ulaaa'ika humud daaalloon)

(అయితే) నిశ్చయంగా, విశ్వసించిన తరువాత ఎవరు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తారో మరియు తమ సత్యతిరస్కార వైఖరిని పెంచుకుంటారో, వారి పశ్చాత్తాపం ఏ మాత్రం అంగీకరించబడదు మరియు అలాంటి వారే మార్గభ్రష్టులైన వారు.[1]

సూరా సూరా అలి ఇమ్రాన్ ఆయత 90 తఫ్సీర్




[1] ఇక్కడ పశ్చాత్తాపం, మరణ సమయం ఆసన్నమైనప్పుడు చేసే పశ్చాత్తాపం, అని అర్థం. ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) తన దాసుల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తానని దివ్యఖుర్ఆన్ లో ఎన్నోసార్లు అన్నాడు. ఉదారహణకు 42:25, 9:104. కాని జీవితమంతా పాపాలు చేసి, మరణ సమయం ఆసన్నమైనప్పుడు పశ్చాత్తాప పడితే వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించనని 4:18లో వ్యక్తం చేశాడు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now