కురాన్ - 82:19 సూరా సూరా ఇన్ఫితార్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

19
يَوۡمَ لَا تَمۡلِكُ نَفۡسٞ لِّنَفۡسٖ شَيۡـٔٗاۖ وَٱلۡأَمۡرُ يَوۡمَئِذٖ لِّلَّهِ

Transliteration: (Yawma laa tamliku nafsul linafsin shai'anw walamru yawma'izil lillaah )

ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది.[1]

సూరా సూరా ఇన్ఫితార్ ఆయత 19 తఫ్సీర్




[1] చూడండి, 40:16.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now