కురాన్ - 76:25 సూరా సూరా దహ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

25
وَٱذۡكُرِ ٱسۡمَ رَبِّكَ بُكۡرَةٗ وَأَصِيلٗا

Transliteration: (Wazkuris ma Rabbika bukratanw wa aseelaa)

మరియు నీ ప్రభువు నామాన్ని ఉదయం మరియు సాయంత్రం స్మరిస్తూ ఉండు[1].

సూరా సూరా దహ్ర్ ఆయత 25 తఫ్సీర్




[1] అంటే అన్ని వేళలో ఉదయం ఫజ్ర్, సాయంత్రం "జుహ్ర్ మరియు 'అస్ర్ నమా'జులు.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now