కురాన్ - 76:7 సూరా సూరా దహ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

7
يُوفُونَ بِٱلنَّذۡرِ وَيَخَافُونَ يَوۡمٗا كَانَ شَرُّهُۥ مُسۡتَطِيرٗا

Transliteration: (Yoofoona binnazri wa yakhaafoona yawman kaana sharruhoo mustateeraa)

వారు తమ మొక్కుబడులను పూర్తి చేసుకున్నవారై ఉంటారు[1]. మరియు దాని హాని అన్ని వైపులా క్రమ్ముకొనే, ఆ దినమును గురించి భయపడుతూ ఉంటారు.

సూరా సూరా దహ్ర్ ఆయత 7 తఫ్సీర్




[1] మొక్కుబడులు కేవలం అల్లాహ్ (సు.తా.) కే చేస్తారు. మరియు వాటిని పూర్తి చేస్తారు. "అల్లాహ్ (సు.తా.) పేరుతో మొక్కుబడి చేసుకుంటే దానిని పూర్తి చేసుకోవాలి." ('స. బు'ఖారీ) చూడండి, 15:23.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now