కురాన్ - 17:92 సూరా సూరా బనీ ఇస్రాయీల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

92
أَوۡ تُسۡقِطَ ٱلسَّمَآءَ كَمَا زَعَمۡتَ عَلَيۡنَا كِسَفًا أَوۡ تَأۡتِيَ بِٱللَّهِ وَٱلۡمَلَـٰٓئِكَةِ قَبِيلًا

Transliteration: (Aw tusqitas samaaa'a kamaa za'amta 'alainaa kisafan aw ta'tiya billaahi wal malaaa'ikati qabeelaa)

లేదా, నీవు మమ్మల్ని భయపెట్టినట్లు,[1] ఆకాశం ముక్కలై మాపై పడవేయబడనంత వరకు; లేదా అల్లాహ్ ను మరియు దేవదూతలను మా ముందు ప్రత్యక్ష పరచనంత వరకు;

సూరా సూరా బనీ ఇస్రాయీల్ ఆయత 92 తఫ్సీర్




[1] భయ పెట్టుటకు - ఇలాంటి ఆయత్ కు చూడండి, 34:9.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now