కురాన్ - 45:4 సూరా సూరా జాసియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

4
وَفِي خَلۡقِكُمۡ وَمَا يَبُثُّ مِن دَآبَّةٍ ءَايَٰتٞ لِّقَوۡمٖ يُوقِنُونَ

Transliteration: (Wa fee khalaqikum wa maa yabussu min daaabbatin Aayaatul liqawminy-yooqinoon)

మరియు మీ సృష్టిలోనూ మరియు (భూమిలో) ఆయన వ్యాపింపజేసిన జీవరాసులలోనూ, దృఢవిశ్వాసమున్న వారి కొరకు ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి.[1]

సూరా సూరా జాసియా ఆయత 4 తఫ్సీర్




[1] చూడండి, 7:185 మరియు 10:5.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now