కురాన్ - 62:7 సూరా సూరా జుమువా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

7
وَلَا يَتَمَنَّوۡنَهُۥٓ أَبَدَۢا بِمَا قَدَّمَتۡ أَيۡدِيهِمۡۚ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلظَّـٰلِمِينَ

Transliteration: (Wa laa yatamannaw nahooo abadam bimaa qaddamat aydeehim; wallaahu 'aleemum biz zaalimeen)

కాని వారు తాము చేసి పంపుకున్న కర్మల (ఫలితాల)కు భయపడి దానిని ఏ మాత్రం కోరుకోరు![1] మరియు అల్లాహ్ కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు.

సూరా సూరా జుమువా ఆయత 7 తఫ్సీర్




[1] చూడండి, 2:94.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now