ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం,[1] జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్)[2] మరియు శకునానికై బాణాల ప్రయోగం (అజ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షైతాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి.
సూరా సూరా మైదా ఆయత 90 తఫ్సీర్
[1] మద్యపానం (సారాయి మొదలైన మత్తు పదార్థాలను తినటం, త్రాగటం, పీల్చుకోవటం) గురించి ఇది మూడవ ఆజ్ఞ. ఇక్కడ వీటిని గురించి నిషేధం వచ్చింది. ఇంతకు ముందు 2:219, 4:43లలో వీటిని గురించి ఆజ్ఞలు వచ్చాయి. [2] చూడండి, 5:3 వ్యాఖ్యానం 1.
×
Download Our Quran App
For a faster and smoother experience, install our mobile app now.
సూరా సూరా మైదా ఆయత 90 తఫ్సీర్