కురాన్ - 74:27 సూరా సూరా ముద్దస్సిర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

27
وَمَآ أَدۡرَىٰكَ مَا سَقَرُ

Transliteration: (Wa maaa adraaka maa saqar)

మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమనుకుంటున్నావు[1]?

సూరా సూరా ముద్దస్సిర్ ఆయత 27 తఫ్సీర్




[1] సఖరున్: నరకానికి ఏడు అంతస్తులు లేక శ్రేణులున్నాయి. 1) జహన్నుమ్ (నరకం), 2) ల"జ్జా (ధ్వంసం చేసే అగ్ని), 3) 'హు'త్మ (అణగ/చితకగొట్టే శిక్ష), 4) స'యీర్ (ప్రజ్వలించే అగ్ని), 5) సఖర్ (నరకాగ్ని), 6) జ'హీమ్ (మండే అగ్ని), 7) హావియహ్, ఇది అన్నింటి కంటే క్రింది అంతస్తు, ఇందులో మునాఫిఖులు (కపటవిశ్వాసులు) ఉంటారు. ఏడు ద్వారాలు అంటే ఏడు విధాలైన పాపుల దారులు. చూడండి, 15:44.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now