కురాన్ - 23:96 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

96
ٱدۡفَعۡ بِٱلَّتِي هِيَ أَحۡسَنُ ٱلسَّيِّئَةَۚ نَحۡنُ أَعۡلَمُ بِمَا يَصِفُونَ

Transliteration: (Idfa' billate hiya ahsanus saiyi'ah; nahnu a'lamu bimaa yasifoon)

చెడును, మంచితనముతో నివారించు.[1] వారు ఆపాదించే విషయాలు మాకు బాగా తెలుసు.

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 96 తఫ్సీర్




[1] చూడండి, 13:22 చివరి వాక్యం మరియు 41:34-35.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now