కురాన్ - 77:2 సూరా సూరా ముర్సలాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

2
فَٱلۡعَٰصِفَٰتِ عَصۡفٗا

Transliteration: (Fal'aasifaati 'asfaa)

మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా[1]!

సూరా సూరా ముర్సలాత్ ఆయత 2 తఫ్సీర్




[1] లేక దేవదూతల సాక్షిగా! ఎవరైతే తీవ్రంగా వీచే గాలులతో సహా పంపబడతారో!

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now