కురాన్ - 73:1 సూరా సూరా ముజమ్మిల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

1
يَـٰٓأَيُّهَا ٱلۡمُزَّمِّلُ

Transliteration: (Ya aiyuhal muzzammil)

ఓ దుప్పటి కప్పుకున్నవాడా[1]!

సూరా సూరా ముజమ్మిల్ ఆయత 1 తఫ్సీర్




[1] ఈ సూరహ్ అవతరింపజేయబడినప్పుడు దైవప్రవక్త ('స'అస) దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటారు. అతనికి లేచి తహజ్దుద్ నమా'జ్ చేయమని ఆజ్ఞ ఇవ్వబడింది. తహజ్జుద్ అతని కొరకు వాజిబ్-తప్పనిసరి చేయబడి ఉండెను. (ఇబ్నె-కసీ'ర్).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now