కురాన్ - 114:5 సూరా సూరా నాస్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

5
ٱلَّذِي يُوَسۡوِسُ فِي صُدُورِ ٱلنَّاسِ

Transliteration: (Allazee yuwaswisu fee sudoorin naas )

ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో![1]

సూరా సూరా నాస్ ఆయత 5 తఫ్సీర్




[1] అల్-వస్ వాసు: అంటే మెల్లని ధ్వనితో మాట్లాడటం, గుసగుసలాడటం, షై'తాన్ కూడా మానవునికి తెలియకుండానే అతని హృదయంలో చెడ్డ ఆలోచనలు రేకెత్తిస్తాడు, ఇదే వస్ వస. అల్-'ఖన్నాస్: నెమ్మదిగా జారుకునే వాడు, అంటే షై'తాన్.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now