కురాన్ - 54:37 సూరా సూరా ఖమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

37
وَلَقَدۡ رَٰوَدُوهُ عَن ضَيۡفِهِۦ فَطَمَسۡنَآ أَعۡيُنَهُمۡ فَذُوقُواْ عَذَابِي وَنُذُرِ

Transliteration: (Wa laqad raawadoohu 'andaifeehee fatamasnaaa a'yunahum fazooqoo 'azaabee wa nuzur)

మరియు వాస్తవానికి వారు అతని అతిథులను[1] అతని నుండి బలవంతంగా లాక్కోవాలని అనుకున్నారు. కావున మేము వారి కళ్ళను పోగొట్టాము. (వారితో ఇలా అన్నాము): "ఇప్పుడు నా శిక్షను మరియు నా హెచ్చరికను చవి చూడండి."

సూరా సూరా ఖమర్ ఆయత 37 తఫ్సీర్




[1] చూవారు జిబ్రీల్ మీకాయీ'ల్ మరియు ఇస్రాఫీల్ ('అలైహిమ్ స.) లు. చూడండి, 11:77-79.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now