కురాన్ - 54:49 సూరా సూరా ఖమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

49
إِنَّا كُلَّ شَيۡءٍ خَلَقۡنَٰهُ بِقَدَرٖ

Transliteration: (Innaa kulla shai'in khalaqnaahu bi qadar)

నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్) తో సృష్టించాము.[1]

సూరా సూరా ఖమర్ ఆయత 49 తఫ్సీర్




[1] అహ్లెసున్నత్ వల్-జమా'అత్ విద్వాంసులు ఈ ఆయత్ మరియు ఇటువంటి ఆయత్ ల ఆధారంగా అంటారు. అల్లాహ్ (సు.తా.)కు మానవులను సృష్టించక ముందే వారికి సంబంధించిన అన్ని విషయాల జ్ఞానముంది, కావున ఆయన అందరి 'ఖద్ర్', Destiny, విధి, అంటే విధివ్రాత నియమం లేక అదృష్టం ముందే వ్రాసి పెట్టాడు. (ఇబ్నె-కసీ'ర్).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now