కురాన్ - 75:19 సూరా సూరా ఖియామా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

19
ثُمَّ إِنَّ عَلَيۡنَا بَيَانَهُۥ

Transliteration: (Summa inna 'alainaa bayaanah)

ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే[1]!

సూరా సూరా ఖియామా ఆయత 19 తఫ్సీర్




[1] దైవప్రవక్త ('స'అస) ఖుర్ఆన్ ను ప్రజలకు అర్థమవటానికి వివరించి చెప్పింది కూడా అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి, తనకు తెలుపబడిందే. ఈ వివరణలే 'హదీసులు!

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now