కురాన్ - 56:21 సూరా సూరా వాఖియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

21
وَلَحۡمِ طَيۡرٖ مِّمَّا يَشۡتَهُونَ

Transliteration: (Wa lahmi tairim mimmaa yashtahoon)

మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం.[1]

సూరా సూరా వాఖియా ఆయత 21 తఫ్సీర్




[1] 'నేను నా సద్వర్తనులైన దాసుల కొరకు సిద్ధ పరచి ఉంచిన దాన్ని ఇంతవరకూ ఏ కన్నూ చూడలేదు, ఏ చెవీ వినలేదు ఏ మానవ హృదయము (మనస్సు) కూడా ఊహించలేదు.' (బు'ఖారీ, ముస్లిం, తిర్మిజీ - అబూ హురైరహ్ కథనం, ఇంకా చూడండి, 32:17).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now