కురాన్ - 56:82 సూరా సూరా వాఖియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

82
وَتَجۡعَلُونَ رِزۡقَكُمۡ أَنَّكُمۡ تُكَذِّبُونَ

Transliteration: (Wa taj'aloona rizqakum annakum tukazziboon)

మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా?[1]

సూరా సూరా వాఖియా ఆయత 82 తఫ్సీర్




[1] పైది ఇబ్నె-కసీ'ర్ తాత్పర్యం. ము'హమ్మద్ జునాగఢి గారి తాత్పర్యం ఈ విధంగా ఉంది: 'మరియు మీరు తిరస్కరిస్తూఉండటమే మీ జీవనోపాధిగా చేసుకుంటున్నారా?'

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now