కురాన్ - 16:32 సూరా సూరా నహల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

32
ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلۡمَلَـٰٓئِكَةُ طَيِّبِينَ يَقُولُونَ سَلَٰمٌ عَلَيۡكُمُ ٱدۡخُلُواْ ٱلۡجَنَّةَ بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ

Transliteration: (Allazeena tatawaf faahumul malaaa'ikatu taiyibeena yaqooloona salaamun 'alai kumud khulul Jannata bimaa kuntum ta'maloon)

ఎవరైతే, పరిశుద్ధులుగా ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీస్తారో, వారితో: "మీకు శాంతి కలుగు గాక (సలాం) ! మీరు చేసిన మంచిపనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి!" అని అంటారు[1].

సూరా సూరా నహల్ ఆయత 32 తఫ్సీర్




[1] అల్లాహ్ (సు.తా.) మీ సౌందర్యాన్ని చూడడూ మరియు మీ ధనసంపత్తులను చూడడూ, కాని మీ హృదయాలను మరియు మీ కర్మలను చూస్తాడు. ('స 'హీ 'హ్ ముస్లిం, కితాబ్ అల్ బిర్ర్, బాబ్ త'హ్రీమ్ "జుల్మ్ అల్ ముస్లిం).

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now