కురాన్ - 16:53 సూరా సూరా నహల్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

53
وَمَا بِكُم مِّن نِّعۡمَةٖ فَمِنَ ٱللَّهِۖ ثُمَّ إِذَا مَسَّكُمُ ٱلضُّرُّ فَإِلَيۡهِ تَجۡـَٔرُونَ

Transliteration: (Wa maa bikum minni'matin faminal laahi summa izaa massakumud durru fa ilaihi taj'aroon)

మరియు మీకు లభించిన అనుగ్రహాలన్నీ కేవలం అల్లాహ్ నుండి వచ్చినవే. అంతేగాక మీకు ఆపదలు వచ్చినపుడు కూడా మీరు సహాయం కొరకు ఆయననే మొరపెట్టుకుంటారు కదా![1]

సూరా సూరా నహల్ ఆయత 53 తఫ్సీర్




[1] అలాంటప్పుడు మీరు ఇతరులను అల్లాహ్ (సు.తా.)కు సాటిగా నిలబెట్టి, వారిని ఎందుకు ఆరాధిస్తున్నారు? చూడండి, 6:40-44.

Sign up for Newsletter

×

Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now